Gold Prices: గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్..! 5 d ago

8K News-05/04/2025 వరుసగా రెండవ రోజు కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ (శనివారం) 10 గ్రాముల బంగారంపై ₹900 తగ్గింది. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.83,100 ఉండగా.. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.90,660 వద్ద పలుకుతోంది. ఇక వెండి విషయంలో రూ.5 వేలు తగ్గి కేజీ వెండి ధర రూ.94 వేలకు పడిపోయింది.